Birthday in K.C.R
తెలంగాణ కొదమ సింహం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పేగు బంధం తెలంగాణ ఆత్మగౌరవం సమాఖ్య పాలనను నాయకులను చీల్చి చెండాడినా తెలంగాణ బిడ్డ జాతీయ పార్టీలను గడగడలాడించిన పోరాట యోధుడు తెలంగాణ తెచ్చి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కన్నీటి తుడిచిన యోధుడు తెలంగాణ అభివృద్ధిని దేశంలోనే నంబర్ వన్ గా నిలబెట్టిన మడమ తిప్పని నాయకుడు శత్రువుల్లో గుండెల్లో నిద్రపోయే అగ్గిపిడుగు తెలంగాణ ప్రజల పట్ల ఒక మహాత్మా గాంధీ ఒక మదర్ తెరిసా ఇన్ని పోలికలు కలిగిన వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరు లేరు కానీ తెలంగాణలో పుట్టిన నిప్పురవ్వ అభివృద్ధిలో తెలంగాణను మొదటి ప్లేసుల్లో నిలిపిన బిజినెస్ మాన్ ఆ పేరే కల్వకుంట్ల చంద్రశేఖర రావు అందరూ ముచ్చటగా బాపు కేసీఆర్ సార్ అని పిలుచుకుంటారు ఆ మహనీయుడు తెలంగాణలో పుట్టడం మనం గర్వించదగ్గ విషయం కెసిఆర్ అంటే ఒక చరిత్ర కెసిఆర్ చరిత్ర సూర్య చంద్రుడు ఉన్నంతవరకు భూమి మీద జీవరాసులు మనుషులు ఉన్నంతవరకు కేసీఆర్ పేరు ఉంటుంది కొంతమంది దుర్మార్గులు సన్నాసులు ఇప్పటికన్నా తెలుసుకోండి కేసీఆర్ గొప్పతనాన్ని తెలుసుకోకపోతే చరిత్రలో కనుమరుగైపోతారు ఈ రండగాళ్లు కెసిఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కెసిఆర్ తెలంగాణ ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రి చేసి ఈ గడ్డ రుణం తీర్చుకుంటారు. కెసిఆర్ గారి ఆరోగ్యం మంచిగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు