శ్రీ చిత్తారమ్మ గుడి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కూన శ్రీనివాస్ గౌడ్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: గాజులరామారంలోని శ్రీ శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తజనం కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమాన్ని కంటెస్టెంట్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు..
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అంతయ్య గౌడ్, ఆర్ బాలరాజ్, శంకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, జి నరసింహ, ఆర్ నరసింహ, సంజీవరెడ్డి, మల్లేష్ గార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు..