కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.

కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ఎప్పటికప్పుడు తన నిరసన వినిపిస్తున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు …నేడు కేపిహెచ్బి డివిజన్లోని ప్రభుత్వ స్థలాలను వేలంపాట వేస్తున్న నేపథ్యంలో ఇవి ప్రజలకు ఉపయోగపడాలని ప్రభుత్వ స్థలాలను అమ్మకాలు పెట్టొద్దని ఆయన నిరసన వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలోని పోలీసులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారిని ఉదయం 5 గంటల నుండి నుంచి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది…

Leave a Reply