పుట్టిన రోజు శుభాకాంక్షలతో.

ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్
23-01-2025 గురువారం
బోయిన్పల్లి యువ కార్యకర్త అరుణ్ స్టార్ జన్మదిన సందర్భంగా
కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారు శాలువాతో సన్మానం చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపినారు…
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ భాయ్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి మైనార్టీ అధ్యక్షుడు మిరాజ్ భాయ్ చందు యాదవ్ శివ oms గణేష్ డీజే సాయి ..అరుణ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపినారు💐🤝

Leave a Reply