లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారి నివాసం వద్ద ఇటీవల అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చేరిన మహంకాళి కృష్ణ కు 57,500/-, తడకల మంజుల కు 60,000/-, కళ్లెం రవీందర్ గౌడ్ కు 30,000/-, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారు పంపిణీ చేశారు..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ… నియోజకవర్గ ప్రజలకు CMRF ద్వారా చాలా మేలు జరుగుతుందన్నారు..
ఈ కార్యక్రమంలో కృష్ణ యాదవ్, నగేష్, మధుసూదన్ , వెంకటేశ్వర్ రెడ్డి గార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు..