ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో
సమస్యల పరిష్కారానికి వెబ్ సైట్
లబ్ధిదారుల ఎంపిక మరింత పారదర్శకంగా చేపట్టడానికి ఇందిరమ్మ ఇళ్లు గ్రీవెన్స్ మాడ్యుల్ వెబ్ సైట్.
• వెబ్ సైట్ ను ప్రారంభించిన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
• ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదులకు వెబ్ సైట్: indirammaindlu. telangana.gov.in.
• ఇందులో ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు ఆ ఫిర్యాదుదారుని సెల్ ఫోన్కి సమాచారం.
మీ బండి రమేష్
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి