కెపిహెచ్బి కల్చరల్,వెల్ఫేర్ & స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీజేఆర్ గారి జ్ఞాపకార్థం ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు

పీజేర్ ముగ్గుల పోటీ కార్యక్రమం శేరి మమతా సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.*
ముగ్గుల పోటీ కార్యక్రమము మహిళలు సంతోషంగా పాల్గొని వారి వారి ఆలోచనలు అనుగుణంగా వివిధ రకాల ముగ్గులు వేయడం జరిగింది.
అందులో ఒకటి నుంచి ఆరు వరకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో పాటిస్పేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ బాక్స్ లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రేష్మ, లక్ష్మి, జోజమ్మ, మారుతి, తమ్మినేని ప్రవీణ్ కుమార్, సంజీవరావు, రాజేష్ గౌడ్, ఫణింద్ర కుమార్, పిడికిటి గోపాల్ చౌదరి,రాజు ముదిరాజ్, శ్రీధర్ చారి, రామకృష్ణారెడ్డి, గిరి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply