WPC INDIA NATIONAL CHAMPIONSHIP -2025 గ నిలిచినా అల్లాపూర్ డివెసైన్ ,పర్వతనగర్ నివాసి

అల్లాపూర్ డివిజన్ పర్వత్ నగర్ నివాసి తిరుపతి రావు జాతీయ ఛాంపియన్‌షిప్ 2025 పోటీలో పాల్గోని రెండోవ స్థానం ద్ధకించుకున్నారు. ఇందుకుగాను తిరుపతి రావు ,బంధు మిత్రులు ఆనందం వెక్తం చేస్తూ ,
కెక్ కట్ చేసి,ఈ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు ఈ యొక్క కార్య క్రమంలో (జావీద్ షరీఫ్ ) BABA SHAHEB గారు, పాలుపంచుకొని ఆనందం వెక్తం చేసారు.ప్రతి యొక్కరిలో ఏదో ఒక విద్య వుంటుందని ధన్ని వెలికి తీసె అవకాశం వస్తే వధూలుకోవద్దని తెలియజేసారు

Leave a Reply