మన కాంగ్రెస్ పార్టీ తరుపున ఎప్పుడు అండగా వుంటాం

కూకట్పల్లి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సలీం బాయ్ వారి యూత్ కాంగ్రెస్ మెంబర్స్ శేరి సతీష్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
శేరి సతీష్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని యూత్ కాంగ్రెస్ ని బలోపేతం చేయాలని కోరారు ఎలాంటి సహకారం కావాలన్నా నేను అందుబాటులో ఉంటానని చెప్పారు..

Leave a Reply