కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 130వ డివిజన్ సుభాష్ నగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దాత్రిక శ్రీనివాస్ ఇటీవల కాలంలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన విషయం తెలుసుకున్న కూన శ్రీశైలం గౌడ్ గారు వారి ఇంటికి వెళ్లి శ్రీనివాస్ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇచ్చారు…
ఈ సందర్భంగా గుబ్బల రమణ, బొబ్బా ప్రసాద్,, మల్లేష్ గౌడ్, పాటిల్, రంగనాథ్, చక్రి, నర్సింగరావు, మోహన్ రావు, మురళి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply