ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బేగంపేట్ డివిజన్ మాజీ అధ్యక్షుడు జాన్ అన్న ను కలిసినా సీనియర్ నాయకులు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బేగంపేట్ డివిజన్ మాజీ అధ్యక్షుడు జాన్ అన్నకు రెండు రోజుల క్రితం (హార్ట్ ఎటాక్ ) ఆరోగ్యం బాలేదని చెప్పి నల్లకుంట దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ లో చేర్పించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వెంబడే శేరి సతీష్ రెడ్డి kkp ex presdent హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించడం జరిగింది వారితో పాటు సీనియర్ నాయకులు బి సంజీవరావు, మేకల మైకల్, రేష్మ, శ్రీధర్ చారి, రామకృష్ణారెడ్డి. పరామర్శించిన వారిలో ఉన్నారు..