ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు గారు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కృతజ్ఞతలు తెలిపారు.
తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలపై దర్శనాలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
తిరుమల తెలంగాణ ప్రజాప్రతినిధుల సిపారసు లేఖలు ఆమోదించటం అధినందనీయం – కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వినతులను అందించాం – ఎమ్మెల్యే కృష్ణారావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు