సలామ్ ఆటో అన్నలు. మానవత్వం చాటుకున్న చర్లపల్లి ఆటో డ్రైవర్ అన్నలు..

చర్లపల్లి రైల్వే స్టేషన్ కి ఎదురుగా ఉన్న బస్టాప్ దగ్గర (BRTU) ఆటో యూనియన్ సభ్యుడు అయిన శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్ ఆటోలో ప్రయాణించిన గుర్తుతెలియని ప్యాసింజర్ తన యొక్క మొబైల్ ఫోన్ మర్చిపోవడం జరిగింది ఇది గమనించిన ఆటో డ్రైవర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఈరోజు ఉదయం కాప్రా డివిజన్ ప్రెసిడెంట్ అయిన రామాంజనేయులు గారు దేవరాజ్ నర్సింగ్ నాయక్ అనిల్ కలిసి చర్లపల్లి పోలీస్ స్టేషన్లో గల ఎస్సై హరిందర్ గారికి ఇచ్చారు ఎస్ఐ గారు డ్రైవర్ని అభినందిస్తూ నిజాయితీగా ఉన్న ఆటో డ్రైవర్ల అందరికీ అభినందనలు తెలియజేశారు

Leave a Reply