నెహ్రూ నగర్ లో గల సమస్యల గురించి BRS ఫిఫ్త్ డివిజన్ కార్పొరేటర్ అయిన పన్నాల దేవేందర్ రెడ్డి చర్చా..
ఈరోజు రామాంజనేయులు గారు మరియు రమేష్ గారు మన నెహ్రూ నగర్ లో గల సమస్యల గురించి BRS ఫిఫ్త్ డివిజన్ కార్పొరేటర్ అయిన పన్నాల దేవేందర్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్లి వివరించడం జరిగింది అదేవిధంగా రెండవ బ్లాక్లో బస్తీ వాసులు ఉపయోగించుకుంటున్న గల కమ్యూనిటీ హాల్ మెయింటెనెన్స్ ని వీలైనంత త్వరగా అయ్యేలా చూడమని మరియు స్మశాన వాటికలో రూములకు ఉన్నటువంటి డోర్లను అదేవిధంగా నీటి సరఫరా ట్యాంకులను విరివిగా పెరిగినటువంటి మొక్కలను పిచ్చి మొక్కలను కూడా తీసివేయాలని లైట్లు కూడా అమర్చమని చెప్పడం జరిగింది ఇట్టి విషయమై సానుకూలంగా స్పందించినందుకు అన్నగారికి ధన్యవాదము