కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేటలో పిజెఆర్ గారి 17వ వర్ధంతికి ఘన నివాళులర్పించిన శేరి సతీష్ రెడ్డి.

ఈరోజు డిసెంబర్ 28 పిజెఆర్ గారు అకాల మరణం చెంది నేటికి 17 సంవత్సరాలు అవుతున్నది పిజిఆర్ గారు అంటే పేద ప్రజల గుండెచప్పుడు. అలాంటి నాయకుడు మళ్లీ మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పి జె ఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది కూకట్పల్లి నియోజకవర్గం మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు కర్క పెంటన్న, సంజీవరావు, సునీల్ యాదవ్, కర్క నాగరాజు, లక్ష్మీనారాయణ, నజీర్ బాయ్, రేష్మ, జెర్రిపాటి రాజు, సోను, అలీ భాయ్, ముస్తఫా, శ్రీధర్ చారి, బాబురావు, రామకృష్ణారెడ్డి, గిరి నాయుడు, జావేద్ భాయ్, తదితరులు పాల్గొన్నారు*..

Leave a Reply