జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరన్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరన్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా పలువురు కూటమి నేతలు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కూడా హాజరయ్యారు.