బి ఆర్ టి యునియన్ ఆటో డ్రైవర్ల అవగాహన సాధసు

మన నెహ్రు నగర్ రేణుక ఎల్లమ్మ దేవాలయం దగ్గర జరిగినటువంటి బి ఆర్ టి యు ఆటో యూనియన్ ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న చర్లపల్లి పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ గారు ఎస్సై శేఖర్ గారు ట్రాఫిక్ పోలీస్ ఎస్సై సతీష్ గారు మరియు మన ఆటో యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన వేముల మారయ్య గారు ఈ కార్యక్రమంలో డ్రైవర్లను ఉద్దేశించి సిఐ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ మరియు వారు నడిపేటువంటి ఆటో యొక్క ఆర్సి ఫిట్నెస్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ లో డ్రైవర్ల అందరూ కలిసిమెలిసి నడుచుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్ ప్రెసిడెంట్ కె. రామాంజనేయులు గారు మరియు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అయిన గోపాల్ నాయక్ గారు పి.రమేష్, పి.నరేష్,నర్సింగ్ బి.మహేష్, జి.కృష్ణ, , బాలకృష్ణ, నాయక్, లక్ష్మీనారాయణ, శ్రీను నాయక్,దీప్లా ,స్వామి, జయరాజ్,యాదగిరి ,తమిళ్ శీను,అనిల్, ప్రవీణ్ ,సుమన్, సాయికిరణ్, సాయి, సురేష్ తదితర ఆటో యూనియన్ నాయకులు పాల్గొనడం జరిగింది