తెలంగాణ సామాజిక సర్వే లో దుండి పోచంపల్లి మున్సిపాలిటీ లో అవకతవకలు ,

తెలంగాణ రాష్ట్రము లో ,సామాజిక సర్వే లో జరుగుతున్న అవకతవకలు ,సర్వే సిబందికి (ఎన్యూమరేషన్ )వారికీ ,సరైన అవగాహన లేకుండా చేస్తున్న సర్వేలు. రేషన్ కార్డు లో కుటుంబ సభ్యుల పేర్లు లేకుంటే కుటుంబ సర్వే అప్లికేషన్ లో జోడించని ఎన్యూమరేషన్. సామాజిక సర్వే లో కేవలం రేషన్ కార్డు వున్నవారికేనా అని ప్రశ్నార్ధకంగా మారింది .
ప్రస్తుతం జరుగుతున్న సామాజిక సర్వే లో కుటుంబ సభ్యుల వివరాలు రాయకుంటే, ,రానున్న కలం లో ప్రస్తుతం వున్నా రేషన్ కార్డు లో వారి యొక్క కుటుంబ సభ్యుల పేర్లు ఎలా నమోదు చేస్తారు అన్న అనుమానంగ మారింది.మరో వైపు , ప్రభుత్వ రెండు పడకల గదులలో నివాసం ఉంటున్న వారి పేర్లను నమోదు చేసుకుంటే ,అక్కడకి ఇంకా చేరని వారికీ డోర్ లాక్ రాసుకుంటున్నారని , ప్రస్తుతం కుటుంబ సర్వ్ జరుగుతుందా లేక ఇళ్ల సర్వ్ జరుగుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వం వసతులు అల్లాస్యం చేయటం తో ఇంకా ఇళ్ల లో చేరని వారి పరిస్థి ఏంటి అంటూ.హైడ్రా ల మా ఇళ్లను కూడా తీస్కుంటారేమో అంటూ బయపడుతుండగా , సొంత ఇల్లు గలవాలకి కూడా ప్రభుత్వం ఇల్లు ఇవ్వగా అట్టివారు ప్రభుత్వ ఇంటిలో పేరును నమోదు చేసుకుంటే. అట్టివారి వాల్ళన నిజమైన పేద లకు ఇల్లు ఎలా దొరుకుతుంది.