తెలంగాణ రాష్ట్రము లో ,సామాజిక సర్వే చేసే ఎన్యూమరేషన్ వారికీ ,ప్రజల నుంచి అందని సహకారం ,

తెలంగాణ రాష్ట్రము లో ,సామాజిక సర్వే చేసే ఎన్యూమరేషన్ వారికీ ,ప్రజల నుంచి అందని సహకారం , రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల ఆగ్రహం ఎన్యూమరేషన్ వారి పై చూపిస్తున్నారు, ఇంటి సర్వే భాగంగా డోర్లకు వేసిన స్టిక్కర్లను తొలిగిస్తున్నారు, కుటుంబం యొక్క వివరాలు తెలిచేయటం లేదు , మొకం మీద తలుఫులు వేస్తున్నారు అని , కొంతమంది వారి పై కుక్కలను కూడా వదులుతున్నారని భయపడుతున్నారు, మేము మా బాధ్యతగా డ్యూటీ చేస్తున్నం కానీ ప్రజలు మమ్మల్ని శత్రువులా భావిస్తునరు అని , దయ చేసి ప్రజలు అర్థం చేసుకోవాలని , మేము వారి యొక్క వేక్తిగత వివరాలు చెప్పమని బలవంతం చేయటం లేదఅని. కానీ మా పై ఇలా ప్రవర్తించటం సరైనది కాదు అంటూ వాపోతున్నారు.
ప్రభుత్వం.