కార్తీక మాసము సంధర్బాముగా కూకట్ పల్లిలోని పాత శివాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ప్రత్యేక పూజలు నిర్వహిoచారు
కే.పి.హెచ్.బి కాలనీ కన్యక పరామేశ్వరి దేవాలయంలో అయ్యప్ప స్వాముల అన్నప్రసాదం ( బిక్షా ) కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,కార్పొరేటర్లు మందాడి శ్రీనివాసరావు, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ బాబురావు, దేవాలయ చైర్మన్ కుమారస్వామీ
