దినదినం పెరుగుతున్న ట్రాఫిక్ వల్ల ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి

నాచారం పీఎస్ లో
సీఐ ట్రాఫిక్ సిఐ మేడం
దినదినం పెరుగుతున్న ట్రాఫిక్ వల్ల ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి అలా జరగడానికి గల కారణాలు
రాంగ్ రూట్లో ప్రయాణించడం వల్ల
నడిరోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ఆగడం వల్ల
డ్రైవింగ్ చేసే ప్రతి వ్యక్తి రెండు చేతులు రెండు కాళ్లు ముఖ్యంగా మైండ్ పనిచేయాలి
ఏదో ఒక కారణం వల్ల ఏదో ఒకచోట నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి వాటిని కంట్రోల్ చేయడానికి మీరు సరైన రూట్లలో ప్రయాణించి ప్రయాణికులను గమ్మస్థానాలకు చేర్చి మీ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని నడవ వలసినదిగా కోరుచున్నాము
అలాగే ఆటో స్టాండ్ల వద్ద ఆటోలో కూర్చొని అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరిగినట్లు మా దృష్టికి వస్తే తగిన చర్యలు తీసుకుంటాం
అలాగే మీరు ప్రయాణించే ప్రాంతాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు మీ దృష్టికి వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి
ఇట్లు
నాచారం పిఎస్ సీఐ గారు
ఉప్పల్ ట్రాఫిక్ సిఐ మేడం గారు