చివరి టీ20: నేడు భారత్-బంగ్లాదేశ్ తలపడతాయి
భారత్-బంగ్లాదేశ్ మధ్య 3వ, చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ నేడు జరగనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 క్రికెట్ సిరీస్‌ను భారత జట్టు ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. నేటి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకోవాలని భారత జట్టు బరిలోకి దిగబోతోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.