జమ్మూ కాశ్మీర్ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తాం
జమ్మూకశ్మీర్ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ప్రధాని మోదీ ప్రజలకు హామీ ఇచ్చారు. భాజపాపై విశ్వాసం ఉంచి తమకు ఓటు వేసినందుకు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ధన్యవాదాలు. ప్రత్యేక హోదా రద్దు తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగడం విశేషం. కాశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్ శాతం ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మెచ్చుకోదగిన పనితీరుకు నేను అభినందిస్తున్నాను