అల్లాపూర్ డివిజన్ సమస్యలపై కమిషనర్ గారికి వినతి పత్రం…సబీహా గౌసుద్దీన్
అల్లాపూర్ డివిజన్ సమస్యలపై కమిషనర్ గారికి వినతి పత్రం…
సబీహా గౌసుద్దీన్
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు మంగళవారం జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాటా గారికి గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ నగర్ లోని ముస్లిం గ్రేవ్ యార్డ్ అధునాతన వసతులతో కూడుకున్నటువంటి అభివృద్ధి చేయాలని, యూసుఫ్ నగర్ లోని హిందూ గ్రేవ్ యార్డ్ అదనంగా నిధులు మంజూరు చేయాలని, డివిజన్ పరిధిలోని అన్ని బస్తి మరియు కాలనీలలో విద్యుత్ దీపాల సమస్య అధికంగా ఉందని అలాగే నూతన విద్యుత్ దీపాలు అమరచాలని, లక్ష్మీ నగర్ నుండి సబ్దర్ నగర్ వరకు పక్కా నాలా కన్స్ట్రక్షన్, కమ్యూనిటీ హాల్స్ మరియు సిసి రోడ్ల కొరకు జిహెచ్ఎంసి కమిషనర్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.