అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిస్వ శర్మ గారితో . అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు చర్చించ.

అస్సాం అధ్యయన పర్యటనలో భాగంగా ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిస్వ శర్మ గారితో పలు అభివృద్ధి కార్యక్రమాలపై అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు చర్చించడం జరిగింది.