కూకట్ పల్లి నియోజక వర్గంలోని ఫతే నగర్ అమృత్ నగర్ తండాలో పర్యటించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ గారు.

కూకట్ పల్లి నియోజక వర్గంలోని ఫతే నగర్ అమృత్ నగర్ తండాలో పర్యటించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ గారు.
ఎన్నో ఏళ్లుగా కూకట్ పల్లి నాలా పక్కన గుడిసెల్లో జీవనం సాగిస్తున్న తండా వసూలు
గతంలో ఎంపీగా ఉన్నపుడు రేవంత్ రెడ్డి ఈ తండా ప్రాంతాన్ని పరిశీలించారు
కేసీఆర్ ప్రభుతంలో 130 మంది కుటుంబాలలో కొంత మందికి లాటరీ ద్వారా ఇండ్లు మంజూరు అయ్యాయి
మూసి పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటే వాళ్లకు ఇండ్లు కేటాయెంచినట్టుగా తండాలో మిగిలిన కుటుంబాలకు ఇండ్లు ఇవ్వాలి
గతంలో కూకట్ పల్లి నియోజక వర్గంలో ఉన్న కైతలాపూర్ లో తండా వసూలకు ఇండ్లు కేటాయించారు
అదే విధంగా తండాలో మిగిలిన కుటుంబాలకు కైతలపూర్ లో ఇండ్లు కేటాయించి ఆదుకోవాలి