తమిళనాడు ప్రజారోగ్య శాఖ ఆర్డినెన్స్
నిఫా వైరస్ ప్రతిధ్వని: 6 జిల్లాల సరిహద్దుల్లో నిఘా ముమ్మరం చేయాలని తమిళనాడు ప్రజారోగ్య శాఖ ఆదేశం
నిఫా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూర్, తేని, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల సరిహద్దుల్లో నిఘాను ముమ్మరం చేయాలని తమిళనాడు ప్రజారోగ్య శాఖ ఆదేశించింది. మలప్పురం జిల్లాలో నిఫా వైరస్ కారణంగా ఓ యువకుడు మృతి చెందడంతో తమిళనాడు ప్రజారోగ్య శాఖ చర్యలు చేపట్టింది.