వికారాబాద్ జిల్లా నుండి ఖనిజా సంపద తరలిపోతుంది?
నిబంధనలు ఉల్లంఘించి మైనింగ్ చేస్తున్న పరికరాలను సీజ్ చేసిన జిల్లా మైనింగ్ శాఖ ఆర్ఐ
వికారాబాద్ జిల్లా
వికారాబాద్ నియోజకవర్గం నవాబుపేట మండలం ఆర్కతల గ్రామ శివారులో అక్రమ మైనింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తులు
మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేసిన వికారాబాద్ జిల్లా క్రిషర్ అసోసియేషన్ అధ్యక్షుడు చైతన్య కిరణ్.
ఈరోజు మైనింగ్ జరుగుతున్న స్థలాన్ని పరిశీలించి క్రషర్ పరికరాలను సీజ్ చేసిన మైనింగ్ శాఖ అధికారులు.