ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్రలో సీఎం Revanth Reddy gaaru .పాల్గొంటున్నారు.
ఖైరతాబాద్ శోభాయాత్రలో రాష్ట్ర సీఎం పాల్గొనడం ఇదే తొలిసారి.

వినాయకుడు ఊ రేగింపు సెక్రటేరియట్ వద్దకు రాగానే ఆయన అందులో భాగమయ్యారు.