ఈ రోజు కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు గారు, మేడ్చల్ జిల్లా

మీలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు గారు.మైనారిటీ సెల్ అధ్యక్షలు మహమ్మద్ గౌసుద్దీన్ గారు.

ఈ రోజు కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు గారు, మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షలు మహమ్మద్ గౌసుద్దీన్ తో కలసి కె.పి.హెచ్.బి. డివిజన్, 4 వ ఫేజ్ లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే గారు మాట్లాడుతూ మన నియోజకం లో మత విబేధాలు లేవంటూ అందరూ ఒక తల్లి బిడ్డల కలిసి ప్రతి పండగలను సంతోషం తో జరుపుకోవాలని ఆసిస్తూ , సోదర సోదరీమణులకు మీలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు.