శ్రీ వినాయకరిన నవరాత్రి విశ్విత్వాయ వైటీ
శ్రీ వినాయకుని నవరాత్రుల సందర్భంగా ఈరోజు కూకట్పల్లి KPHB డి మార్ట్ రోడ్డు గణేష్ గ్రౌండ్ లో 5 ఫేస్ అసోసియేషన్ వారు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ మంత్రివర్యులు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీమతి దాసరి అనసూయ గారిని సీతక్క నీ సాల్వతో సత్కరించి శ్రీ వినాయకుడి విగ్రహాన్ని అందజేసిన కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ శేరి సతీష్ రెడ్డి గారు ఉపాధ్యక్షురాలు రేష్మ గారు.