వినాయక నవరాత్రుల సందర్భంగా ఈరోజు కూకట్పల్లి ఎమ్మెల్యే

వినాయక నవరాత్రుల సందర్భంగా ఈరోజు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కూకట్ పల్లి నియోజక వర్గం పరిధిలోని కాలనీలలో నెలకొల్పిన గణనాథుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.