బ్రహ్మశ్రీమలమంచి మోహన్ జోషి- నారాయణ్ ఖేడ్
శ్రీ లలితాదేవి వైభవం ట్రస్ట్
తేదీ 13వ తారీకు శుక్రవారం నాడు సాయంత్రం 6:30 లకు.
సమస్త భక్త మహాశయులకు వినాయక నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక బజరంగ్దళ్ శాఖ నారాయణఖేడ్ గణేష్ మండలి మంటపము దగ్గర
మాతృమూర్తులచే శ్రీ లలితా సహస్రనామ పారాయణం మరియు శ్రీ సంకటనాశన స్తోత్రము మరియు లక్ష దుర్వార్చన సేవ… మహోత్సవ కార్యక్రమం శ్రీ లలితాదేవి వైభవం ట్రస్ట్ తరఫున నిర్వహించనైనది.
కావున సమస్త భక్తులు పాల్గొని భగవంతుని కృపకు పాత్రులుగా నిలిచారు.
ధార్మిక సేవా శిఖర