ఈ రోజు కార్పరేటర్ సబిహా కౌసుదీన్ వారు

ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖి గారిని మర్యాదపూర్వకంగా కలిసి డివిజన్ పరిధిలోని పలు ట్రాన్స్ఫార్మర్ల సిట్టింగ్ల కొరకు, నూతనంగా కరెంటు స్తంభాల కొరకు, ఏబీ కేబుల్, మరియు హెచ్ టి, ఎల్ టి కేబుల్, నా కొరకు మరియు ట్రాన్స్ఫార్మర్లకు ఫెన్సింగ్ వేయాలని వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అందుకు ఆయన సనుకూలంగా స్పందించి తక్షణమే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.