శ్రీశైల ప్రమరాంబికై మల్లికార్జున స్వామి దర్శనం
శ్రీశైల బ్రామరాంబిక మల్లికార్జున స్వామి వారిని గురువారం ఉదయం స్పర్శలింగ దర్శనం చేసుకున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఎమ్మెల్సి శంబీపూర్ రాజు గారు మరియు కుత్బుల్లాపూర్ కార్పొరేటర్స్ జగన్, మంత్రి సత్యనారాయణ , సురేష్ రెడ్డి తదితరులు…
నమశివాయ