యుఎస్ ఓపెన్ – ఈరోజు ప్రారంభం
ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ సిరీస్ యూఎస్ ఓపెన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ ఆటగాళ్లు జొకోవిచ్, అల్గారస్, సిన్నర్ తదితరులు పాల్గొంటారు