వాణియంబాడి దగ్గర ప్రమాదంలో యువకుడు





వాణియంబాడి సమీపంలో ఓ యువకుడు ప్రమాదంలో మృతి చెందినా పోలీసులు సత్వరమే చర్యలు తీసుకోవడం లేదని ప్రజానీకం ఆరోపిస్తోంది. వరుస ప్రమాదాలకు టాస్మాక్ కారణమంటూ ప్రజాప్రతినిధులు రోడ్డెక్కారు. ఆందోళన చేస్తున్న ప్రజలతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. దాదాపు 4 గంటలకు పైగా నిరసన కొనసాగడంతో టాస్మాక్ దుకాణాన్ని మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.