అమరవీరులకు పెన్షన్ పెంపు
స్వాతంత్య్ర సమరయోధులకు నెలవారీ పెన్షన్ రూ.20,000 నుంచి రూ.21,000కి పెంపు. అమరవీరుల కుటుంబ పింఛను రూ.11,000 నుంచి రూ.11,500కి పెంచుతామన్నారు. కట్టబొమ్మన్, వీయూసీ, మరుదు సోదరుల వారసుల పెన్షన్ రూ.10,500కి పెంపు - ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్