కమలా హారిస్‌కు మాజీ అధ్యక్షుడు ఒబామా మద్దతు!!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసేందుకు కమలా హారిస్‌కు మాజీ అధ్యక్షుడు ఒబామా మద్దతు తెలిపారు. కమలా హారిస్ అమెరికాకు ఉత్తమ అధ్యక్షురాలిగా నిలుస్తారని, ఆమెకు పూర్తి మద్దతు ఉంటుందని ఒబామా ప్రకటించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధించేందుకు కృషి చేస్తానని ఒబామా పేర్కొన్నారు.